|
S. No |
Date |
Name of the Message |
|
1 |
08-03-2013 |
ప్రస్తుత దశలో మామిడిలో టెంక పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ @1.6 మి. లీ. లేదా కార్బరిల్ @3.0 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిందే పుట్టిన తరువాత ఒక సారి నెల తరువాత మరోసారి పిచికారి చేయాలి. |
|
2 |
08-03-2013 |
వంగలో మొవ్వు మరియు కాండం తొలుచు పురుగు నివారణకు వడలి పోయిన భాగాన్ని తుంచి వేసి స్పైనోసాడ్ |
|
3 |
18.03.2013
|
ప్రస్తుతం సాగులోనున్న రబీ వేరుశనగలో ఎర్రనల్లి ఆశించి ఉంది. దీని నివారణకు డైకోఫాల్ 2.0 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయండి.
|
|
4 |
30.03.2013
|
టమోటా లో ప్రస్తుతము ఆకుమాడు తెగులు ఆసించివున్నది. దీని నివారణకు క్లోరోతలోనిల్ 2.0 గ్రాములు లేదా మాంకోజబ్ 3.0 గ్రాములు ఏదైనా ఒక మందును ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చెయ్యండి.
|
|
5 |
20-04-2013 |
రెండు నెలల దశలో ఉన్న చెరకు పంట పై పీక పురుగు ఆశించి ఉన్నది. దీని నివారణకు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూడడం మరియు క్లోరిపైరిపాస్ @ 2.5 మి. లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి.
|
|
6 |
22-04-2013 |
వంగలో ప్రస్తుతం కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ఆశించి ఉన్నది. దీని నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి పారవేయడం మరియు స్పైనోసాడ్ @0.3 మి. లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి.
|
|
7 |
23-04-13 |
ప్రస్తుతం నెలకొని ఉన్న వేడి వాతావరణానికి టమోటాలో ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీని నివారణకు డైకోఫాల్ 3 మి.లీ లేదా ప్రోపర్గైట్ 1 మి.లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి. |
|
8 |
23-04-13 |
మామిడిలో ప్రస్తుతం పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీని నివారణకు ప్రొఫెనొఫాస్ 3 మి.లీ మరియు డైక్లోరోవాస్ 1 మి.లీ ఒక లీటరునీటి చొప్పున కలిపి పిచికారి చేయండి. |
|
S. No |
Date |
Name of the Message |
No. of Farmers |
No.of Officials |
Total No.of Messages |
|
1 |
18.03.2013
|
ప్రస్తుతం సాగులోనున్న రబీ వేరుశనగలో ఎర్రనల్లి ఆశించి ఉంది. దీని నివారణకు డైకోఫాల్ 2.0 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయండి. కృషి విజ్ఞాన కేంద్రం, కలికిరి
|
50 |
35 |
85 |
|
2 |
30.03.2013
|
టమోటా లో ప్రస్తుతము ఆకుమాడు తెగులు ఆసించివున్నది. దీని నివారణకు క్లోరోతలోనిల్ 2.0 గ్రాములు లేదా మాంకోజబ్ 3.0 గ్రాములు ఏదైనా ఒక మందును ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చెయ్యండి.
|
80 |
30 |
110 |
|
3 |
20-04-2013 |
రెండు నెలల దశలో ఉన్న చెరకు పంట పై పీక పురుగు ఆశించి ఉన్నది. దీని నివారణకు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూడడం మరియు క్లోరిపైరిపాస్ @ 2.5 మి. లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి.
|
30 |
30 |
60 |
|
4 |
22-04-2013 |
వంగలో ప్రస్తుతం కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు ఆశించి ఉన్నది. దీని నివారణకు పురుగు సోకిన కొమ్మలను తుంచి పారవేయడం మరియు స్పైనోసాడ్ @0.3 మి. లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి.
|
20 |
30 |
50 |
|
5 |
23-04-13 |
ప్రస్తుతం నెలకొని ఉన్న వేడి వాతావరణానికి టమోటాలో ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీని నివారణకు డైకోఫాల్ 3 మి.లీ లేదా ప్రోపర్గైట్ 1 మి.లీ ఒక లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయండి. |
80 |
30 |
110 |
|
6 |
23-04-13 |
మామిడిలో ప్రస్తుతం పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నది. దీని నివారణకు ప్రొఫెనొఫాస్ 3 మి.లీ మరియు డైక్లోరోవాస్ 1 మి.లీ ఒక లీటరునీటి చొప్పున కలిపి పిచికారి చేయండి. |
140 |
50 |
190 |
|
Total |
400 |
255 |
655 |
||